గీత రచన : సాత్విక
(నా మొదటి గీతం ..... భరించండి ...... హ హ హ )
ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో,
హు హు హు ....హూ హూ హూ.....
మామపిల్ల తల్లో కాస్త , మల్లెలుంచరొ,
కన్నెపిల్ల కన్ను గీట, జాగు యేలరో….. హూ హూ….
డే అండ్ నైట్ దమ్ము కొట్ట, ఫ్రెండ్స్ పిలవరో,
ఫాస్ట్ బీట్ పబ్బు లోన, పండగ ఎట్టరో …. హు హు హు
హు హు హు .... హూ హూ హూ ….
మొదటి సెమ్ము అప్పనంగా, గాలి కొదలరో
రెండో సెమ్ము మొత్తముగా, దుమ్ము దులపరో ….. హూ హూ….
ప్రేమ ల్యాబ్ లోన నువ్వు ప్రాక్టికల్స్ …… చేసేసెయ్….య్ ,
టీన్ రాకెట్ లోన లవ్వు కెమికల్స్ ……. తగలెట్టేయ్ ….య్…
ఓ ఓ ఓ ...... ఓ ఓ ఓ ........
ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో,
హు హు హు ....హూ హూ హూ …..
నేనే నువ్వు , నువ్వే నేను ....హో... హో... హో...
ఈ ఓల్డ్ స్టైల్ ప్రేమాయణం పక్కనెట్టరో,
పార్కులోనే పందిరి వేసి తగల బెట్టరో ,
వై నాట్ టు డేట్, సై అంటూ ఫైట్.. హ.. హ.. హ...
ఆ సాఫ్ట్ వేర్ షార్ట్ కట్లో డౌన్లోడ్ చేసుకో,
ప్రతి సెకను నీకు నువ్వే అప్ డేట్స్ ఇచ్చుకో....
హ హ హ హ హ ..... హ హ హ హ హ .....
ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో రో రో .... … హు హు హు…
అమ్మ బాబోయ్! ముఖ పుస్తకం లో ఇంతుందా? :) వహ్వా వాటె క్రేజ్
ReplyDeleteప్రపంచం అంతా ఇప్పుడు ఈ ముఖచిత్రం మీదనే ముందుకు వెళుతోంది కదండీ గురువుగారు... అందుకే
Deleteధన్యవాదములు!!
ReplyDeleteజుట్టు అంటూ ఉండాలే గాని , జడను ఎన్ని రకాలుగా అయినా వేసి
చూపించవచ్చు . మనసంటూ ఉండాలే గాని మార్గాలే అవే
గోచరమవుతాయి అన్నది గుర్తు చేసింది ఈ నీ గీత రచన బాగుంది.
జుట్టు ఊడి చేతికి రానంతవరకూ ప్రయత్నించవచ్చు.. ఈ జెడ అయినా హ హ ...
DeleteThanks.
:))Very funny. Nice try.
ReplyDeleteThanks for taking in a sportive manner and encouragement..
DeleteThanks alot!! ;-)
nuvvu paadi vinipinchinappudu asalu maja vastundi kalisinappudu tappakunda paadinchukuntaanu
ReplyDeleteఅద్గది సంగతి ....పాడితే చాల లేక డాన్సు కూడా కంపోజు చెయ్యాలా ?
Deleteహ హ హ
haha!! hilarious... when r u going to sing infront of everyone? :)
ReplyDeleteIts there but wanted to have big function for its inauguration... looking for sponsors .... :-)
Delete