కవిత రచన : సాత్విక
చేవ కలిగి త్యజిస్తే సన్యాసి
చేవ లేక వదిలేస్తే సన్నాసి …
కోరి తెచ్చుకుంటే ఏకాంతం
అదే ఆవహిస్తే ఒంటరితనం …
నచ్చినట్టు చెబితే పెద్దరికం
తోచినట్టు చెప్పబోతే చాదస్తం …
వలపులో చెమట తీయన
అలుపులో ఆదే చెమట ఉప్పన …
ఒక్కసారి ఓడితే అది ఆలస్యం
ప్రతిసారీ ఓడుతుంటే అది అలసత్వం ...
అసలు నమ్మక అది అనుమానం
పూర్తిగా నమ్మితే తప్పదు బహుమానం...
కుదిరితే ఇద్దరికీ అది కెమిస్ట్రీ
కుదరకపోతే ఎందుకన్నది పెద్ద హిస్టరీ ...
సంపాదించినది దాచుకొనుట 'ఆస్తి' తత్త్వం
తన సహజత్వాన్ని నిలుపుకొనుటే అస్తిత్వం ...
చల్లపోసి నిలువ ఉంచితే చద్ది మూట
చల్లపెట్టేలో ఎట్టి వేడి చేసుకోనుటే ఫ్యాషనట …
అన్నిటికీ ఆద్యుడు అయ్యాడు గణపతి
అందుకు ఆయనా వాడాడు శివుడి దగ్గర తన పరపతి ...
Good One.. బాగ చెప్పారు.
ReplyDeleteచెప్పడం తేలిక అని ముందు అది చేసేసాను ..... ఇంకా ఆచరించడమే బాకీ ... ;-)
DeleteOho!!! AGAIN INTO FORM.... Super...
ReplyDeleteI am FIRM on my originality but not sure about FORM in this reality......
Delete;-)
kidding....as I don't know what to write for your comment .... pch pch .... ;-)
ఒక్కసారి ఓడితే అది ఆలస్యం
ReplyDeleteప్రతిసారీ ఓడుతుంటే అది అలసత్వం ...
Kalidaasu kavithvaniki, Naa sontha paithyam add chesthunna...
"ఒక్కసారి ఓడితే అది పొరపాటు
ప్రతిసారి ఓడుతుంటే అది గ్రహపాటు "
Dont scold me....
good good.....
Deleteతర్కాన్నీ,తత్వాన్నీ... కలిపి వడ్డించారు
ReplyDeleteచాలా బాగుంది.
నా అజెండా ని లాగిపెట్టి జెండాగా పాతేసారు .... ధన్యవాదములు....
DeleteVery nice sagaar..ఏం సెప్తిరి సెప్తిరి:-):-)
ReplyDeleteEnjoyed this poem, learnt a new word - చల్లపెట్టే
ReplyDeletejust tried this -
ప్రయొఘం సఫలిస్తె సాహస వీరుడు
ప్రయత్నం విఫలిస్తె పెదవి విరుపు