అడిగెను నన్నే మేము ఎన్ననీ,
నేను ఎన్నలేను వాటినన్నిటినీ,
అందుకే ఆకసానుంచాను కొన్నిటిని,
చుక్కల్లోని కొన్ని చిలిపి చుక్కలు,
వాటి వెక్కిరింతకి తన బుగ్గ ఎరుపులు,
తలచిన నా మనసులో ఎన్నో మెరుపులు,
చూడలేని చందమామ మూతిముడుపులు
కవిత రాయాలని తపిస్తున్నా,
ప్రతి పదం నాకు ఎర వేస్తున్నా,
తన అందానికి తూగదని ఏరేస్తున్నా,
సరికొత్త నిఘంటువునే నే రాసేస్తున్నా...
Fine Fine .
ReplyDeleteThanks Thanks
Deleteట్వింకిల్ ట్వింకిల్ స్టార్ :-)
ReplyDeleteస్టార్ నైట్ కదా తెలుగమ్మాయి, మరీ ....
DeleteNice poetry
ReplyDeleteThanks ji..
Deleteవెన్నెల వాడి పదాల్లా ఉన్నాయి మీ నైట్ స్టార్స్ :-)
ReplyDeleteమనస్సు నిర్మలంగా వుంటే అందరి స్టార్ట్ నైట్ ఇంతే మరీ ... మీ అభిమానానికి Thanks అండీ..
Delete