కవిత రచన : సాత్విక
మంచు పల్లకి కావాలని 'నేను కోరుకుంటున్నా'
కరిగి కనుమరుగవుతుంది అని నీవంటున్నా
మనస్సెరిగి మనం వాదులాడుకుంటున్నా!
'మన అనురాగమే మంచైతే' , కరగదంటున్నా!!
స్వయంవరమునకు నేను వువ్విళ్ళురుతున్నా
మనోభారమేల అని నీవు కాలయాపన చేస్తున్నా
మనస్సు దోచి, 'నీవు రేపిన ఆశలే' మిన్నకుండునా !
ఆ ఆశలే హరివిల్లుగ చేసి నీవే -- ' నా రాముడివంటున్నా '!!
మత్స్య యంత్రము నీ ముందు పెట్టి నే సరదా పడుతున్నా
ఇది ఏమి కుతంత్రము? అని నువ్వు దిగాలుగా కూర్చొన్నా
'పారదర్సకత లోపించని మనస్సు'లు మనవే కదా అంటున్నా!
ఆ మనస్సునే దర్పణముగా మత్స్యము నే చూపకుందునా ??
అనుక్షణం ' నీ సాంగత్యమునకై ' నా మనస్సు తపిస్తోందని నేనంటే
ఏకాంతం కూడా ఆస్వాదించుట నేర్చుకోమని నీవు నాతో అంటుంటే
రెండు ఒకటైన మనం విడివడితే ' ఏకాంతమే అగును ఒంటరితనం '!
ఏలా చెప్పను ? నీ సగం మనస్సుని -- ' నేను ఒంటరి చేయలేనని '!!
different presentation. good one.
ReplyDelete;-) Thank you Anonymous.
Deleteidentity would help ...
నిజమే... ఎందుకంటే "మగవారి మాటలకు అర్దాలే లేవులే" ఆడవారి మాటలకు అర్దాలు లేకుండా ఉండదు తరచి చూస్తే రెండు అర్దాలు కనిపిస్తాయి, ఒకటి తనను, రెండవది తన ప్రేమనూ రక్షించుకుంటుంది. ఏంటి ఆడవారిని విమర్శించి బ్రతికేద్దామనేనా....:-)
ReplyDelete;-) ;-) big smile....Thanks maam
DeleteHmmm!!! Trivikram laaga nuvvu kudaa aadavaallallo unna goppathanaanni gurthinchinanduku santhosham..... Feeling very happy and proud...
ReplyDeleteఆ కుర్రాడిలాగ నేనా .... అమ్మో.....
Delete;-) Thanks.
Nice... Saagaru gaaru...
ReplyDeleteబాగా చెప్పారు.. వారి మాటల్లో అర్ధాలు తెలుసుకొవడం కొంచెం కష్టమే😊😊😊
కొంచెం అనే మాట మొహమాటం కొద్ది వాడినట్టు వున్నారు ....
Deleteథాంక్స్..
Good One.. మీ post కంటే Fathima గారి comment చాలా బాగా నచ్చింది నాకు.
ReplyDeleteఅసలు కంటే కొసరు ఎక్కువ కూడా నిజమే కదా ....
Deletegood to see different versions...
Thank you vennela garu,
DeleteVery nice!
ReplyDeleteబ్లాగ్ కి స్వాగతం...
DeleteThanks అనూ గారు..