August 22, 2013

ఫ్లాష్ ఫ్లాష్ ...

కవిత రచన : సాత్విక

బ్రతకటానికి దవాఖానా, బ్రతకలేక బందీఖానా
బ్రతికుంటే చిరునామా, బ్రతకనంటే  వీలునామా
బ్రతక చాలు బలుసాకు, బ్రతుకుపోక ఏదోక సాకు
బ్రతుకులోన భక్తి భావం, బ్రతుకు ఆనక చేర్చు దైవం

సాధిస్తే నువ్వే హీరో , సాధించక  అవుతావు జీరో
సాదిస్తే వచ్చును నేర్పు,'సాధించక'  పోవును ఓర్పు 
సాధనకై వాడు ఇంధనం, సాధించక వాడకు ఏ ధనం
సాధనతో సుసాధ్యం, సాధన కొరవడితే అసాధ్యం

మనస్సే లేకుంటే మైనస్, మనస్సే మారకుంటే వైరస్
మనసు పడితే అదో అందం, మనసు కలిస్తే అదే బందం
మనసుకి లేదు వెయిట్,మనస్సులోనే వుంది అసలైన హైట్
మనస్సులు కలిస్తే కాపీరైట్, మనస్సే కరిస్తే మనం సెపరైట్

16 comments:

  1. భలే రాసారు..బాగుంది
    two extremes భలే clear గ చెప్పేసారు. Good one

    ReplyDelete
    Replies
    1. నిజం నిప్పులాంటింది కదా ! మరి ఎందుకు కాలలేదబ్బా ?? ...ఏమోలే...

      ;-)

      Delete
  2. Anonymous8/22/2013

    మనస్సులు కలిస్తే కాపీరైట్,మనస్సే కరిస్తే మనం సేపరైట్
    very true hahaha :)

    ReplyDelete
    Replies
    1. పచ్చి నిజం అని ప్రక్కకి లాగేశారు....
      ధన్యవాదములు....

      Delete
  3. very nice , its like showing two sides of a coin :-)

    ReplyDelete
    Replies
    1. జీవితము అంటేనే 360 డిగ్రీలు నేను రెండే కోణాలు టచ్ చేసాను .... అంతే .... థాంక్స్...

      Delete
  4. Replies
    1. Thanks పద్మ గారు...

      Delete
  5. చాలా బాగుంది .

    ReplyDelete
  6. Oho!! Simply Superb!!

    ReplyDelete
  7. మీ కవిత కాదు వేస్ట్ పేపర్, ఎందుకంటే అది చాలా సూపర్ :)

    ReplyDelete
    Replies
    1. ఇంకొక్క 3 లైన్స్ ప్లీజ్ ....
      చాల బాగా రాసారు ....

      లైన్స్ జత చేసిన మీకు ధన్యవాదములు ...

      Delete
  8. Anonymous9/21/2013

    Both Sides at the same time , Alright !!!

    ReplyDelete
    Replies
    1. both means meaning and rhyming ..... am I right ? :-)

      missing the identity.....(anyway Thanks)

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు