కవిత రచన : సాత్విక
'తపన' లోనే తాకిడి ఉంది,
'తాకిడి' లోనే పురోగమనం ఉంది,
అదే మనల్ని గమ్యానికి చేరుస్తుంది,
అందుకే కుదురుగా ఉండనీయనంది…
'ఆశ' లోనే ఇంధనముంది,
అదే మన అందరినీ నడిపిస్తోంది,
అవసరానికి మించితే దహించేస్తుంది,
అందుకే 'ఆశ'కి హద్దే అత్యవసరమైంది …
'బాధ' లోనే బంధనముంది,
'బంధన' లో భాద్యత దాగుంది,
బాధ్యతలోనే తృప్తి ఇమిడి ఉంది,
అందుకే సంసారంలో ఒక భాగమైంది …
'భాద్యత' లోనే బరువుంది,
'బరువు'మోయ పెద్దరికం అరువంది,
'అరువు తీర్చ' లేనేలేదు గడువు అన్నది,
అందుకే పెద్దరికానికీ బాధ్యతకీ వయసుతో పనిలేకుంది ...
విశ్లేషించటం చక్కగా ఉంది .
ReplyDeleteఒక్కోసారి అంతే ;-)
Delete.... థాంక్స్... సర్ జీ
Wow annaiyya, sarihaddhulu ane thin line yekkada untundi prathi vishayamlo ani chaala interestinga cheppavu.wah wah..... Liked it very much... (Hrudaya)
ReplyDeleteThank you sister holding the thin line in your hand and highlighted in the comment ....
Deleteవావ్ భలే బాగుందండి.
ReplyDeleteyour expression made me happy .... Thanks అండీ....
DeleteVery nice!! Family ki duram ga unte entha vignanam enka vedantham vashtundaaa? .... Vidya
ReplyDeleteఫ్యామిలీ దగ్గరగా ఉంటే ఇంకా ఎక్కువ వేదాంతం వచ్చును ......
Deleteనేనేమి రాయలేదు నువ్వేమి చదవలేదు ....ష్......ష్ .......
ప్రయత్నించాను.... థాంక్స్...
ReplyDelete