కవిత రచన : సాత్విక
సౌధంలా
కనిపించానా ? స్థాణువై
నిలచావు ,
స్వప్నంలా
అనిపించానా ? జ్ఞాపకంగా
మిగిలావు ,
వేణువై
కనిపించానా ? గాలి
తెమ్మరలా సాగిపోయావు ,
వెలుగై ప్రతిబింబించానా ? నీడలాగ
నిజం కాకున్నావు ,
నీ
దానిగా కాకున్నానా ?
నడిసంద్రములో
విడిచేసావు ,
సంధ్యలా
అనిపించానా ? అస్తమయం
గావించావు ,
నాటకమనిపించానా ? ప్రేక్షక పాత్ర పోషిస్తున్నావు ,
నాటకమనిపించానా ? ప్రేక్షక పాత్ర పోషిస్తున్నావు ,
ఇంద్రధనస్సులా ఉన్నానా ? ఛాయ మారుతున్నావా..
నిప్పుగుళిక ననిపించానా ? అందులో ఖననమైపోతావా.. ,
నిప్పుగుళిక ననిపించానా ? అందులో ఖననమైపోతావా.. ,
పారే
నదిననిపించానా ? కడకు
సాగరంలో కలిసిపోతావా ...
(హృల్లాసము = శోకము)
(హృల్లాసము = శోకము)
ఇంతకి ఇది ఎవరిని ఉద్దేశించి రాసావు? చాల చాలా బావుంది !! చిన్న సందేహం , నీకు ఎవరు ఘోస్ట్ రైటర్స్ లేరు కదా !! ఇంత బాగా ఎలా రాస్తున్నావ్ ? ఇంత మంచి ఫీల్ తో !! Really appreciable!!
ReplyDeleteఎవరినీ ఉద్దేశించి కాదు జస్ట్ ఏ ఫీల్ అంతే.
Deleteఅవాక్కయినాను అని వెరైటీగా చెప్పినందుకు థాంక్స్.
Wow.. చాలా బాగుందండి సాగర్ గారు. మంచి ఫీల్ ఉంది. Kudos
ReplyDeleteNice pic too
pic లోని bottom part ఎక్కువమంది observe చేయలేదు. హ హ హ..
DeleteThanks Ji.
Excellent ..
ReplyDeletekavitha chala bagundhi.. migitha vati kante chala different ga undhi
kani sokaniki enduko ee kavithani anvayinchukolekapothunnanu...
వ్యధని సునిశిత పదాలతో అందమయిన భావముగా వ్యక్తపరచుట కొరకు చేసిన ప్రయత్నమే ఇది ....
Deleteథాంక్స్.
nice one even i agree with tripura vadina's comment
ReplyDeleteThanks Spandana..
Deleteమీ బ్లాగ్ చూస్తుంటే రచనా శైలి చూస్తుంటే నాకు ఇద్దరు అప్రయత్నంగా గుర్తుకు వస్తున్నారు
ReplyDeleteఒకరు పద్మార్పిత, రెండు జలతారు వెన్నెల .
ఇలా అన్నానని కోపగించుకోకండి .. ప్లీజ్! ఎక్కడో అనుమానం అంతే!
వారిని గుర్తుకు తెప్పించడం ఎంతో సంతోషం కలగజేసింది.
Deleteహ హ హ గుడ్ కాంప్లిమెంట్ !!
కాకపోతే , నేను అన్ని వేరియేషన్స్ కి ప్రయత్నం చేస్తూ ఉంటాను.
Hope you can understand if you go through the rest.....
హ హ హ.