గీత రచన : గుంటూరి
' ఆవారా ! ' అని పిలవాలి నువ్వే నన్ను నీ మనసారా
'అరెరే' అని ప్రపంచమే చూడాలి నేనేవర్నని? కనులారా
వింత కోరికే నాకు కలిగింది ఈ వేళ ఇలా అనుకొన్నారా ?
అయితే మీకు కూడా ప్రేమ కొత్త వింతేనా ? ఔనంటారా ?
కాదులే పొమ్మంటారా ??
పిలిపించుకోవాలంటే ఏదోకటి చేసేయి ముద్దు పుట్టేలా,
'ప్రేమ ముదిరితే పిచ్చే' నన్న నిజం నువ్వే అనిపించేలా,
నువ్వే కోరుతుంటే చిలిపి కోరికే కవ్విస్తోంది నన్నూ ఇలా,
ఆవోనా అంటున్నా అల్లరే చెసేయి నేనే నిన్ను మరచేలా !
నాకు ఒళ్ళు మండేలా !!
అల్లెయనా కొత్త పాటేదో ఇదే భావన అందముగా,
గిల్లెయనా మనస్సునే తొలకరి చూపుతో చిలిపిగా,
చిందెయ్యనా తికమక పుట్టించే ప్రాయమే సాయంగా,
పిలిచేయ్యవా ఆవారా అదే పిలుపుతొ త్వరత్వరగా !
అదో ఇదిగా, కొత్త కొత్తగా !!
పాటో పల్లవో పాడెసేయి ఒక పని అయిపోతుందిగా,
గిచ్చుడో ఇచ్చుడో సైట్ కొట్టుడో చేసేయి తొందరగా,
చిందులేసే వయసే ఉందిగా మన ఇద్దరికీ వాటముగా,
' బకరా ' అంటూ పిలవాలని అనిపిస్తోంది కొత్త ప్రేమగా!
' ఆవారా 'కి బదులుగా!!
Baauundi , Avara kaka pote bakara ani tesukoni velaru racha racha ga...
ReplyDeletegood startup..... lets begin start writing .... ;-)
Deleteనువ్వే కోరుతుంటే చిలిపి కోరికే కవ్విస్తోంది నన్నూ ఇలా,nice sir.
ReplyDelete(Thilak Bommaraju)
Thanks sir and also Welcome to this blog..
Deleteఆవారాకన్నా బకరాలే ఎక్కువ ఈరోజుల్లొ
ReplyDeleteఆవారా అన్నా లేక ఆవారా బకరా అన్నా ప్రేమ మిస్ అవ్వకుండా వుంటే thats fine. new angle అని సరి పెట్టుకోవచ్చు
DeleteHaha!! Nice one!! Bakaraa kaadu enkelaagina pilavachu. Kaani andari lo kaadu. Only ekantham lo... :)
ReplyDelete"ఏకాంతంలో ఏ కాంత చెంతనున్నా ఇంక ఏ పిలుపైతే ఏమి ... "
Deleteహ హ హ ... Thanks...