రచన : సాత్విక
(మొదటి భాగం)
(వాడుక భాష)
ప్రొద్దున్న లేట్ గా లేచినాను ఫ్రెష్-అప్ అయ్యాను…
కుళాయి లో నీళ్ళు కూడా రావడం లేదు స్నానం చెయ్యాలా ?
కుళాయి లో నీళ్ళు కూడా రావడం లేదు స్నానం చెయ్యాలా ?
ఆఫీసుకొస్తుంటే వానలో తడవాల్సి వచ్చింది...
సిటి బస్సులో ఎక్కినా ప్రశాంతత లేదు 'చిల్లర','టికెట్' పాస్ చేయలేక చచ్చా...
ఈ మేనేజర్ గాడికి పనిలేదురా బాబోయి... చంపేస్తున్నాడురో ....
(కామెడీ కాటేయబడిన వాడుక భాష)
స్వప్నలోకానున్న నన్ను ఉషోదయకిరణాలు ఆహ్వానించే భువిలోకి,
సిటి బస్సులో ఎక్కినా ప్రశాంతత లేదు 'చిల్లర','టికెట్' పాస్ చేయలేక చచ్చా...
ఈ మేనేజర్ గాడికి పనిలేదురా బాబోయి... చంపేస్తున్నాడురో ....
(కామెడీ కాటేయబడిన వాడుక భాష)
స్వప్నలోకానున్న నన్ను ఉషోదయకిరణాలు ఆహ్వానించే భువిలోకి,
ప్రకృతే పలకరించే గుమ్మంలో - కాదనలేక అలరించా నాకున్నంతలో …
అలలే దరి చేరని సాగర తీరం నిజమనిపిస్తున్నా,
కలలే మిగిల్చిన తన జ్ఞాపకాలు చెరపలేకున్నా …
ప్రకృతే పలకరించింది నన్ను ముద్దు ముద్దుగా ,
మైమరచిపోయ ఆ ప్రేమలో తడిసి ముద్ద ముద్దగా …
పరిస్థితే ప్రక్కన నిలచే చిల్లర చిల్లరగా
ఆనక, చెల్లు చీటీ చేతికొచ్చే మెల్ల మెల్లంగా…
అనిపిస్తోంది నాకు, "కాసేపు ఆగదా ఇప్పటికైనా ఈ కాలం"
కనిపిస్తోంది కూడా "విధి నా పై వేసిన తన జాలము (గ్యాలం)"…
Akkala Ramkrishna:: nice one Sagar......
ReplyDeleteThank you రాంకీ ...
Deleteశ్రీ శ్రీ గారు అన్నట్లు కాదేదీ కవిత కనర్హం .
ReplyDelete"పెద్దల మాట చద్దన్నం మూట" ... ;-)
DeleteSivaramakrishna Ramadugu:: Apt title: paristitulu kaatu veste
ReplyDeleteyour comment made me to adjust my presentation. the title that suits exactly for the one which I initially presented.... Thanks for the suggestion and comment..
DeleteHaha!!! Nice...
ReplyDeleteహా హా ..... నవ్వుకో నాకేంటి ....
DeleteHilarious
ReplyDeleteమీరు నవ్విన వీడియొ అప్లోడ్ చేయండి ....
Deleteమేము నవ్వుతాము మీతో పాటు....
హ హ హ ..... (kidding)
Thanks..
Madhavi Banda:: Hey sagar neeku intha talent undani teleedu college eppudu tavikalu rayaledente????
ReplyDeleteas you know everything what more I can say on this ??
DeleteThanks for reading and especially comment, which made me very happy...
Thanks once again....
:) :)
ReplyDeleteమీనవ్వులతో ఇవిగో నావి కూడా ;-)
Deleteచాల రోజుల తరువాత కనిపించారు ఇక్కడ ... ధన్యవాదములు
Wonderful :)
ReplyDeletesmile always wonderful... ;-)
DeleteThanks for your sign..
hehe nice..కవిత్వం కాటేస్తే కామెడీ పుట్టిందా..
ReplyDeleteఅంతే అనుకుంటా ....
Deleteకామెడీ కాటేసినా కవిత్వం పుడుతుంది మరి ....
ధన్యవాదములు...