September 3, 2013

లవ్ ప్రోపోజల్ ...

కవిత రచన : సాత్విక

వాస్తవమే కలగానున్నా
కల్పితమే నిజమౌతున్నా
తొలచిన  మనసులలో 
తలవని క్షణమన్నది గెలవని నిజముగ
విరబూసె విశ్వమున జీవనాధారముగా
అవతరించే ఈ జగతిన గగన కుసుమముగ నీ పేరే....
ప్రేమా ! ప్రేమా !!

ప్రేమన్నది నిజమన్నా
మతలబ్బె కాకున్నా
నమ్మాలని లేకున్నా 
నిను చూసాకే నేనౌనన్నా .

మనసులో దాగున్నా
నమ్మించ లేకున్నా 
నటించ రాకున్నా 
నిజమేంటంటే  నన్ను నేనే కాదనుకున్నా ....
అందుకే నోరు తెరిచి అడిగేస్తున్నా ... " కలిసి శ్వాసిద్దామా "?



18 comments:

  1. " కలిసి శ్వాసిద్దామా "? ఎంత క్లాసుగా చెప్పావు సంగమ అభ్యర్ధనని .

    ReplyDelete
    Replies
    1. different flavors ... different presentations ...

      Thanks.

      Delete
  2. Chala bavundi.... Very nice. But what I felt was " mathalabbe" ki badulu enkedina word ekkuva andannichedmo.... Ee kavithaki.....

    ReplyDelete
    Replies
    1. I agree with you 100%, but sometimes it skips from our vision... slipped

      Thanks for the sharing your view...

      Delete
  3. Anonymous9/03/2013

    Saritha Samudrala:: vah vah...

    ReplyDelete
  4. Anonymous9/03/2013

    Sandhya Hariharan:: sagar gaaru .. college days lo rasinavanni ippude bayataki vastunnaya ?

    ReplyDelete
    Replies
    1. missed to write in college days as busy with beautiful moments ...

      so trying to cherish now... ;-)

      Delete
  5. Anonymous9/04/2013

    Nice sagar

    ReplyDelete
    Replies
    1. Identity missing .....

      Thanks for your claps..

      Delete
  6. Wow.. భలే ఉంది. Ending and Pic చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. విన్నూత్న విధానాలు అవసరం మరి పటాయించడానికి ...అందుకే .... హ హ ...

      Thanks for the big applause..

      Delete
  7. కలసి శ్వాసిద్దామా....? కాదన్నా, అవునన్నా ఇలాగే శాసిద్దామా.... జీవితాన్ని అన్నట్లుంది మీ భావుకత, కవిత బాగుంది సాగర్ గారు.

    ReplyDelete
    Replies
    1. కాదన్నా, ఔనన్నా ఇలాగే శాసిద్దామా మనదైన జీవితాన్ని...

      its wonderful ending for this, but copyrights మీవే...ఫాతిమా గారు !!
      చాలా చాలా బాగుందండి...

      Thanks for your encouragement and sharing your thought as that wonderful line ...

      Delete
  8. వాస్తవమే కలగానున్నా
    కల్పితమే నిజమౌతున్నా
    తొలచిన మనసులలో
    తలవని క్షణమన్నది గెలవని నిజము

    ReplyDelete
    Replies
    1. ఈ కవితకు ఇదే ఆయువు .... ;-)

      Delete
  9. Replies
    1. Thanks.. Nani gaaru. Welcome to this blog.

      Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు