కవిత రచన : సాత్విక
అమ్మ చంక
లోన నేను, ఆదమరిచి
నిదురిస్తున్నా,
నేను కేవ్ కేవ్ మన్నాను, ఇదంతా లవ్
లవ్ అన్నారు.
ఉయ్యాలలో
వేసారు, నువ్వు
వూరోకోమన్నారు,
ఊసులెన్నో చెప్పేశారు, వూపులెన్నో ఊపెసారు,
పాటలెన్నో పాడేసారు, ఆటలింక వలదన్నారు,
పాటలెన్నో పాడేసారు, ఆటలింక వలదన్నారు,
ఇదంతా లవ్
లవ్ అన్నారు, నేను
కేవ్ కేవ్ మన్నాను.
నే హాయిగా
నిదరోయాను, ఇంట్లో
అందరికి బొరాయెను,
ఉయాల్లోకి తొంగి తొంగి చూసారు, నన్ను తట్టి తట్టి లేపారు,
ఖాస్ ఖబరు ఏమిటని అడిగేశారు, పాసు మీద పోసి బేజారు చేసేసాను,
వాళ్ళందరూ కెవ్వు కెవ్వు మన్నారు, ఇదే అసలు లవ్వు లవ్వు అన్నాను..నూ...
I liked this!! Very nice!!simple and good..
ReplyDeleteeverybody experience this in life, so tried to explain using small voice ...
Deleteహాయ్ ,
ReplyDeleteబాగుంది , కానీ ఇంకా చాలా చెప్తే ఇంకా ఎంతో బాగుండేది . క్లుప్తంగా ముగించటం కొన్ని సందర్భాలలో అంత బాగుండదు అనిపించింది .
మళ్ళీ ఇంకొంచెం వ్రాస్తేనే బాగా ఆకట్టుకుంటుంది . " కరెక్ట్ గా చెప్పాలంటే అర్ధాకలితో లంచ్ గాని , డిన్నర్ గాని ముగించినట్లుంది ."
శర్మ జీ ఎస్
ఇంకాసేపు చదివితే బాగుణ్ణు అనే భావన మీకు కలిగించినందుకు చాల సంతోషం...
Deleteచిన్న అంశాన్ని పెద్దది చేయదలుచుకోలేదు, మా బుచ్చి బాబు ఏడుస్తాడు ....అందుకే చిన్నదిగా ఉంచేసా .....హ హ హ హ....
మీ భావం అర్ధం అయింది ....ధన్యవాదములు ...!